--Advertisement--

Home » Jobs » Assistant Foreman Recruitment 2026: స్టార్టింగ్ జీతం ₹47,330/-తో మైనింగ్ సర్దార్ & అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ 444 పోస్టులకు నోటిఫికేషన్

Assistant Foreman Recruitment 2026: స్టార్టింగ్ జీతం ₹47,330/-తో మైనింగ్ సర్దార్ & అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ 444 పోస్టులకు నోటిఫికేషన్ Trending

Organisation Coalfields Limited (WCL)
Vacancies 444
Last DateAugust 10, 2026
Application Online
Notification No 2026/69

WCL Mining Sirdar Assistant Foreman Recruitment: పశ్చిమ కొల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) ఆధ్వర్యంలో మైనింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగ అవకాశం వచ్చేసింది. 2026 ఉపాధి నోటిఫికేషన్ ద్వారా మైనింగ్ సర్దార్ (T&S గ్రేడ్-C) మరియు అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ (T&S గ్రేడ్-C) పోస్టుల కోసం మొత్తం 444 ఖాళీలు ప్రకటించారు. డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ Applications Open
You can still apply for this job. Please submit before the deadline.
--Advertisement--

Advertisement

WCL Mining Sirdar Assistant Foreman Recruitment 2026 Overview

అంశంవివరాలు
సంస్థWestern Coalfields Limited (WCL)
పోస్టులుMining Sirdar & Assistant Foreman
మొత్తం ఖాళీలు444
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
ప్రారంభ తేదీ20 జూలై 2026
చివరి తేదీ10 ఆగస్టు 2026
ఎంపిక విధానంకంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

WCL Mining Sirdar Assistant Foreman Recruitment Vacancies

పోస్ట్ పేరుUREWSSCSTOBC (NCL)మొత్తం ఖాళీలు
మైనింగ్ సర్దార్, T&S గ్రేడ్-C10122243835220
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్, T&S గ్రేడ్-C9122262956224
మొత్తం19244506791444

Horizontal reservation

వర్గంమైనింగ్ సర్దార్అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్
PwBDNIL09
ESM2222

మొత్తం ఖాళీలు: 444

Eligibility Criteria

WCL నోటిఫికేషన్ ప్రకారం రెండు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి.

మైనింగ్ సర్దార్, T&S గ్రేడ్-C:

  • DGMS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్‌లు ఉండాలి.
  • భూగర్భ గనుల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • లేదా మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా + ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్ (DGMS) ఉండాలి.

అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్:

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 3 సంవత్సరాల డిప్లొమా.
  • గనులకు చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రికల్ సూపర్‌వైజరీ సర్టిఫికేట్ తప్పనిసరి.

వయోపరిమితి: కట్-ఆఫ్ డేట్ (10.08.2026) నాటికి 18 సంవత్సరాలు పూర్తి కావాలి. UR/EWS అభ్యర్థులకు గరిష్టం 30 సంవత్సరాలు. OBCకి 3 సంవత్సరాలు, SC/STకి 5 సంవత్సరాలు, PwBD/ESMకి అదనపు రిలాక్సేషన్ ఉంది. డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎజ్ లిమిట్ లేదు.

Salary Insight

రెండు పోస్టులకూ ప్రారంభ బేసిక్ పే ₹47,330/- నెలకు (NCWA XI ప్రకారం). ఇందులో DA, HRA, అటెండెన్స్ బోనస్, మెడికల్ ఫెసిలిటీలు వంటి అన్ని అలవెన్సులు జత చేస్తారు. ట్రైనింగ్/ప్రొబేషన్ పూర్తి చేసిన తర్వాత ఇంకా మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది.

How to apply WCL Mining Sirdar Assistant Foreman Recruitment 2026

  1. అధికారిక వెబ్‌సైట్ www.westerncoal.inని సందర్శించండి.
  2. Career → Recruitment సెక్షన్‌లోకి వెళ్లి ఈ నోటిఫికేషన్‌ని ఎంచుకోండి.
  3. “Apply Online” లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  4. అవసరమైన వివరాలు (పర్సనల్, ఎడ్యుకేషనల్, సర్టిఫికేట్స్) ఎంటర్ చేయండి.
  5. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, అన్ని సర్టిఫికేట్ల స్కాన్డ్ కాపీలు అప్‌లోడ్ చేయండి.
  6. UR/OBC/EWS అభ్యర్థులు ₹1,180/- ఫీ చెల్లించండి (ఆన్‌లైన్‌గా).
  7. ఫారమ్ సమర్పించి ప్రింట్ అవుట్ తీసుకోండి.

గమనిక: ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి.

Important Dates

తేదీవివరం
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం20 జూలై 2026 (10:00 AM)
చివరి తేదీ10 ఆగస్టు 2026 (11:55 PM)
కట్-ఆఫ్ డేట్10 ఆగస్టు 2026
CBT తేదీత్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటు

Official Links

లింక్ వివరంలింక్
అధికారిక వెబ్‌సైట్www.westerncoal.in
ఫుల్ నోటిఫికేషన్ PDFNotification PDF
ఆన్‌లైన్ అప్లైApplication Link

WCL 2026 రిక్రూట్‌మెంట్ మైనింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ కావాలనుకునే డిప్లొమా హోల్డర్లకు బంగారు అవకాశం. మంచి జీతం, రిజర్వేషన్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ జాబ్ సెక్యూరిటీతో ఈ నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఊరట ఇస్తుంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీలోగా ఆన్‌లైన్ అప్లై చేసి, సన్నద్ధమవ్వండి. అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని క్రమం తప్పకుండా చూడండి



Job Categories: Mining Jobs, Government Jobs, Technical Supervisory Posts

About the Author
Vesly Kumar CH

Vesly Kumar CH is a content writer covering job notifications, education updates, and career-related information. He focuses on delivering clear, accurate, and timely content based on verified sources and official announcements. At Telugu Insight, Vesly creates reader-friendly articles that help audiences stay informed about the latest recruitment opportunities, exams, admissions, results, and educational developments.

View all posts →
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Advertisement