AP POLYCET Counselling 2026 తేదీలు విడుదలయ్యాయి – కావాల్సిన డాకుమెంట్స్ & వెరిఫికేషన్ వివరాలు
AP POLYCET Counselling 2026: ఫలితాలు మే 5, 2026న విడుదలైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అనేక మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ గురించి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆర్టికల్‌లో AP POLYCET 2026 కౌన్సెలింగ్, సీటు అలాట్‌మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీజు వివరాలు, స్పాట్ రౌండ్ తదితర అన్ని ముఖ్యమైన అంశాలను స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాం. అధికారిక వెబ్‌సైట్ polycet.ap.gov.in నుంచి తాజా అప్‌డేట్స్ చెక్ చేయడం మర్చిపోకండి.

AP POLYCET Counselling 2026 Important Dates (Schedule) – First Phase
అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. APPOLYCET-2026 మొదటి ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:
| S.No | Activity | Dates |
|---|---|---|
| 1 | Online Certificates Verification & Fee Payment (Candidate Registration) | 24.06.2026 to 30.06.2026 |
| 2 | Certificates Verification at notified Help Line Centres (HLCs) | 25.06.2026 to 01.07.2026 |
| 3 | Exercising Web Options by registered & eligible candidates | 29.06.2026 to 03.07.2026 |
| 4 | Change of Web Options (Final Chance) | 04.07.2026 |
| 5 | Release of Seat Allotment | 06.07.2026 |
| 6 | Self-Reporting & Reporting at College | 07.07.2026 to 10.07.2026 |
| 7 | Commencement of Classwork | 07.07.2026 |
ముఖ్య గమనికలు:
- అన్ని ర్యాంకుల అభ్యర్థులు (1 to Last Rank) 24.06.2026 నుంచి 30.06.2026 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు & రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- స్పెషల్ కేటగిరీలు (PWD, CAP, NCC, Sports & Games, Scouts & Guides, Anglo-Indian) కోసం కేంద్రీకృత వెరిఫికేషన్ Government Polytechnic, Vijayawadaలో జరుగుతుంది.
- ఆప్షన్లు ఎంట్రీ సమయంలో వీలైనంత ఎక్కువ ఎంపికలు ఇవ్వాలి.
- ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలి.
తదుపరి ఫేజ్‌లు (Second Phase / Final Phase): వివరాలు తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
అధికారిక వెబ్‌సైట్: https://polycet.ap.gov.in
AP POLYCET 2026 Counselling Schedule Official PDFAP POLYCET 2026 Counselling Fee
| Category | AP POLYCET Counselling Processing Fee* |
|---|---|
| OC / BC Candidates | ₹700 |
| SC / ST Candidates | ₹250 |
The counselling processing fee must be paid online before certificate verification and web option entry. Fees are subject to change as per the official AP POLYCET counselling notification.
Required Documents for AP POLYCET 2026 Counselling Verification
Mandatory Documents
- AP POLYCET-2026 హాల్ టికెట్ & ర్యాంక్ కార్డు
- అభ్యర్థి ఆధార్ కార్డు (Candidate Aadhaar)
- SSC లేదా సమానమైన మార్క్స్ మెమో (Original or Internet Copy)
- 10వ తరగతి నుంచి 4వ తరగతి వరకు Study Certificates / Bonafide Certificates
- Transfer Certificate (TC)
Additional Documents
- కులం సర్టిఫికెట్ (Caste Certificate – BC/SC/ST అయితే)
- ఆదాయ సర్టిఫికెట్ (Income Certificate issued on or after 01.01.2023 – ట్యూషన్ ఫీ రీయింబర్స్‌మెంట్ కోసం)
- EWS Certificate (2026-27 సంవత్సరానికి చెల్లుబాతు, MeeSeva నుంచి – OC అభ్యర్థులు మాత్రమే)
- నివాస సర్టిఫికెట్ (Residence Certificate)
- ప్రైవేట్ విద్యార్థుల కోసం 7 సంవత్సరాల నివాస సర్టిఫికెట్
- నాన్-లోకల్ అభ్యర్థుల కోసం 10 సంవత్సరాల పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికెట్
- మైనారిటీ సర్టిఫికెట్ (అవసరమైతే)
స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్లు (Special Category Certificates)
- PWD (Persons with Benchmark Disability) – District Medical Board Certificate (40% మరియు అంతకంటే ఎక్కువ)
- CAP (Children of Armed Personnel)
- NCC Certificates
- Sports & Games Certificates (State level representation from AP)
- Scouts & Guides Certificates
- Anglo-Indian Certificate
గమనిక: అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు + రెండు సెట్లు Xerox కాపీలు తీసుకెళ్లాలి. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు Government Polytechnic, Vijayawadaకి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలి.
AP POLYCET 2026 Counselling Process Step by Step
1. Counselling Fee Payment
- కౌన్సెలింగ్‌కు పాల్గొనాలంటే ముందుగా ఫీజు చెల్లించాలి.
- SC/ST విద్యార్థులు: ₹250
- OC/BC విద్యార్థులు: ₹700
- ఫీజు చెల్లించిన తర్వాత రసీదును డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు తీసుకెళ్లాలి.
2. Document Verification
- అర్హులైన అభ్యర్థులందరూ హెల్ప్‌లైన్ సెంటర్లకు వ్యక్తిగతంగా హాజరై ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ఫోటోకాపీలు సమర్పించాలి.
- వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత “Receipt of Certificates” ఇస్తారు.
3. Option Entry (Web Options)
- షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్‌లో కాలేజీలు మరియు కోర్సులను ఎంపిక చేసి లాక్ చేయాలి.
- ఆప్షన్లను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
4. Seat Allotment
- మెరిట్ ర్యాంకు, కేటగిరీ, ఆప్షన్లు, సీట్ల లభ్యత ఆధారంగా సీటు కేటాయించబడుతుంది.
- అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ₹800 చెల్లించాలి.
5. Reporting to College
- ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
- ఫిజికల్ రిపోర్టింగ్ (కాలేజీకి వ్యక్తిగతంగా)
- రెండూ తప్పనిసరి. తర్వాత అడ్మిషన్ ఫీజు చెల్లించి సీటు నిర్ధారణ చేసుకోవాలి.
AP POLYCET 2026 Tuition Fee (Expected)
| Polytechnic Type | Annual Fee (Approx) |
|---|---|
| Government / Aided | ₹4,700 |
| Private Polytechnics | ₹25,000 |
గమనిక: ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి అర్హత ఉన్న విద్యార్థులు సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి.
How to Download AP POLYCET Seat Allotment Letter
- polycet.ap.gov.in లేదా appolycet.nic.inకి వెళ్లండి
- Seat Allotment లింక్‌పై క్లిక్ చేయండి
- అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, DOBతో లాగిన్ అవ్వండి
- అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
AP POLYCET 2026 Spot Round Counselling
వివరణ
- మిగిలిన సీట్ల కోసం స్పాట్ రౌండ్ నిర్వహిస్తారు.
- ఈ రౌండ్ ద్వారా అడ్మిషన్ తీసుకునేవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందదు.
ఎవరు పాల్గొనవచ్చు?
- POLYCET రాసినా ఇంకా ఎక్కడా జాయిన్ కాని వారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోని వారు
- పరీక్ష రాయని లేదా క్వాలిఫై కాని వారు కూడా (కొన్ని సందర్భాల్లో)
AP POLYCET 2026 counselling – Helpline centres (Tentative)
Helpline Centres List
- Govemment Polytechnic, Srikakulam
- M.RA.G.R. Govt. Polytechnic, Vizianagaram
- Govemment Polytechnic, Visakhapatnam
- Ananra Polytechnic, Kakinada
- G.M.R. Polytechnic, Bommuru, Rajahmundry
- S.M.V.M. Polytechnic , Tanuku, W.G. Dist.
- Govemment Polytechnic, Vijayawada
- MBTS Govt. Polytechnic, Nallapadu, Guntur
- D.A. Govt. Polytechnic, Ongole
- Govt Polytechnic – Venkateswarapuram, Nellore
- SAV Government Polytechnic, Tirupathi
- Govemment Polytechnic – Women, Kadapa
- Sri G. Pulla Reddy Govt. Polytechnic,
- Govemment Polytechnic, Anantapur
ముఖ్య సలహా: అన్ని అప్‌డేట్స్ కోసం polycet.ap.gov.in ని క్రమం తప్పకుండా చూడండి. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లను సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన సమాచారం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఉంది. ఫీజు, తేదీలు మారవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి నిర్ధారించుకోండి. ఇది సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.