India Post GDS 3rd Merit List 2026: ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా GDS 3rd మెరిట్ లిస్ట్ (Supplementary List – III)ను 11 మే 2026న విడుదల చేసింది. షార్ట్‌లిస్ట్‌లో పేరు ఉన్న అభ్యర్థులు 26 మే 2026లోగా సంబంధిత డివిజనల్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) పూర్తి చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌లో 342 మంది, తెలంగాణలో 106 మంది అభ్యర్థులు 3rd మెరిట్ లిస్టులో ఎంపికయ్యారు.
ముఖ్యమైన వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | India Post |
| పోస్టు పేర్లు | BPM, ABPM, Dak Sevak |
| మొత్తం ఖాళీలు | 28,636 |
| 3rd మెరిట్ లిస్ట్ తేదీ | 11 మే 2026 |
| DV చివరి తేదీ | 26 మే 2026 |
| APలో ఎంపిక | 342 |
| TSలో ఎంపిక | 106 |
| అధికారిక వెబ్‌సైట్ | indiapost.gov.in/gdsonlineengagement |
India Post GDS 3rd Merit List 2026 – Release Schedule: The third merit list is expected to be published between 1 May 2026 and 15 May 2026.
India Post GDS 3rd Merit List 2026
డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ: 26 మే 2026
ఆంధ్రప్రదేశ్‌లో 342 మంది, తెలంగాణలో 106 మంది అభ్యర్థులు 3rd మెరిట్ లిస్టులో ఎంపికయ్యారు.
అవసరమైన పత్రాలు (Original + 2 Self Attested Sets)
వయసు: 18 – 42 ఏళ్లు
BPM జీతం: ₹12,000 నుంచి ₹29,380 వరకు (నెలవారీ)
గడువు ముగిసేలోపు అసలు పత్రాలు + సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు తీసుకెళ్లి డివిజన్ ఆఫీసులో వెరిఫికేషన్ పూర్తి చేయండి.
మరిన్ని అప్‌డేట్స్ కోసం India Post అధికారిక వెబ్‌సైట్ ని క్రమం తప్పకుండా చూడండి.
ఎంపికైన అభ్యర్థులు గడువులోపు వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. గడువు మీరిన వారి స్థానంలో తదుపరి అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
మరిన్ని అప్‌డేట్స్ కోసం India Post అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి.